Friday, March 31, 2023
Friday, March 31, 2023

అమేజాన్‌ ఫ్రెష్‌లో ‘సూపర్‌ వేల్యూడేస్‌’ ఆఫర్లు

బెంగుళూరు: అమేజాన్‌ ఫ్రెష్‌లో సూపర్‌ వేల్యూడేస్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు షాపింగ్‌ చేయవచ్చు. ముఖ్యంగా అమేజాన్‌ ఫ్రెష్‌ నుండి జిలెట్‌, దావత్‌, టాటా, ఫార్ట్యూన్‌, గోద్రేజ్‌, డాబర్‌ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌ సహా కస్టమర్స్‌ కిరాణా, కుటుంబ అవసరాలు, ప్యాకేజ్డ్‌ ఆహారాలు, స్నాక్స్‌, పానీయాలు, నిత్యావసరాలలో 45% వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. కస్టమర్స్‌ రూ. 2,500 కనీస లావాదేవీతో 1 నుండి 3 ఫిబ్రవరి వరకు కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌ పై మరియు 4 నుండి 7 ఫిబ్రవరి 2023 వరకు ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌పై తక్షణమే 10% డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ. 300 వరకు డిస్కౌంట్స్‌ పొందవచ్చు. అలాగే, ఉల్లిపాయలు, స్ట్రాబెర్రీ, క్యారెట్‌, కెల్లాగ్స్‌ మ్యుజ్లి నట్స్‌ డిలైట్‌ వంటి వస్తువులపై మంచి బోనస్‌లు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img