Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జియో భాగస్వామ్యంలో ఒప్పో

హైదరాబాద్‌ : స్మార్ట్‌ డివైజ్‌ బ్రాండ్‌ ఒప్పో ఇండియా తన 5జి ల్యాబ్‌లో జియో అందించిన 5జి ఎస్‌ఎ నెట్‌వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో రెనో 6 సిరీస్‌ 5జి స్వతంత్ర నెట్‌వర్క్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. ఒప్పో రెనో6 సిరీస్‌ ప్రయోగం ఒప్పో ప్రీమియం శ్రేణిలో అత్యాధునికమైనది కాగా, అత్యంత ఎక్కువ సకారాత్మక ఫలితాలను ఇచ్చింది. ఈ ప్రయోగానికి వచ్చిన ఉత్తేజనకారి ఫలితాలతో రెనో 6 సిరీస్‌ రెండు పరికరాల సామర్థ్యాన్ని స్థిరపరచగా, ఉన్నత నాణ్యత 5జి అనుభవాన్ని వాస్తవరూపానికి తీసుకు వచ్చింది. రెనో6 ప్రో 11 5జి బ్యాండ్‌కు మద్ధతు ఇస్తుండగా, రెనో6 13 5జి బ్యాండ్‌ సేవలను అందుకునేందుకు అనుగుణంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img