Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నాణ్యతలో ఒప్పో రెనో6 సిరీస్‌ రికార్డులు

హైదరాబాద్‌ : ఒప్పో ఇండియా నిత్యం నాణ్యతకు కొత్త కొలమానాలను నెలకొల్పుతోంది. తన నిబద్ధతకు రుజువుగా తన రెనో6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను 150 కఠిన నాణ్యత పరీక్షలకు గురిచేస్తుండగా, దానిలో పర్యావరణ పరీక్షలు, మెకానికల్‌ స్ట్రెస్‌ పరీక్షలు, పనితీరు పరీక్షలు ఉన్నాయి. ఒప్పో క్యూ.ఇ. రిలయబిలిటీ ల్యాబ్‌ను గ్రేటర్‌ నోయిడా ఫ్యాక్టరీలో అభివృద్ధిపరచగా, తన ఉత్పత్తుల పరిధిని ఉన్నత నాణ్యతను కాపాడుకునే ఉద్దేశంతో ఉత్పత్తిని సామూహికంగా తయారు చేసేవారికి క్యూ.ఇ.రిలయబిలిటి ల్యాబ్‌ అత్యంత కఠిన కొలమానాలను అనుసరిస్తోందని ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు తస్లిమ్‌ ఆరిఫ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img