Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

ఫ్రాగ్రెన్స్‌ ఫైండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: ఐటీసీ ఫ్రాగ్రెన్స్‌ ఫౌండర్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా మనకు సరిపోయే సువాసన భరితమైన ఉత్పత్తులను ఎన్నుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చక్కటి ఫ్రాగ్రెన్స్‌ ఉత్పత్తుల షాపింగ్‌ చేయాలని భావించినప్పుడు పరిమళ ద్రవ్యాల కోసం పరీక్షిస్తుంటాం. ఈ టూల్‌ దీనికి ఉపయోగపడుతుంది. దేశంలో రిటైల్‌, ఈ కామర్స్‌ స్టోర్లలో సువాసన అందుబాటులో ఉంటుంది. ఐటీసీ పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌ డివిజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌ సత్పత్తి మాట్లాడుతూ ఏఐ టూల్‌తో వినియోగదారులకు ఉత్తమ ఎంపికను సిఫారసు చేస్తుందని, సమాచార నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img