న్యూఢల్లీి: అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రియల్‌మి తాజాగా దాని ప్రీమియం నంబర్ సిరీస్‌కు సరికొత్త జోడిరపుగా రియల్‌మి 12 ప్రోసిరీస్ 5జీని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్‌మి 12 ప్రోసిరీస్ 5జీ రెండు అద్భుతమైన స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. అవి: రియల్‌మి 12 ప్రో G 5జీ, రియల్‌మి 12 ప్రో 5జీ. రెండు కొత్తచేర్పులు నెక్స్ట్-జెన్ ఇమేజింగ్ స్మార్ట్ఫోన్లుగా రూపొందాయి. ఇది రియల్‌మి పునరుద్ధరించిన ‘మేక్ఇట్రియల్’ బ్రాండ్ స్పిరిట్‌తో సమలేఖనం చేయబడిన ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. యువ వినియోగదారులతో ప్రతిధ్వనించే రిఫ్రెష్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 6 ఫిబ్రవరి 2024 మిధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. రియల్మీ స్టోర్లు. రియల్మీ.కామ్ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో రియల్మీ 12 ప్రోసిరీస్ 5జీపై వినియోగదారులు బ్యాంక్ఆఫర్స్పై రూ 2,000 తగ్గింపు, 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.