Monday, April 22, 2024
Monday, April 22, 2024

‘రియల్‌ స్కూల్‌’ను ప్రారంభించిన యుఫాబెర్‌

హైదరాబాద్‌ ః భారతదేశపు ఒకే ఒక్క బూట్‌స్ట్రాప్డ్‌, లాభదాయకమైన ఎడ్‌టెక్‌ స్టార్టప్‌, యు ఫాబెర్‌ ఇప్పుడు ఏడు సంవత్సరాల వయసు నుంచి పెద్దల వరకూ హైపర్‌ పర్సనలైజ్డ్‌ అభ్యాస పరిష్కారాలను అందిస్తుంది. యు ఫాబెర్‌ నేడు లాంఛనంగా తమ నూతన ఆఫరింగ్‌ ‘రియల్‌ స్కూల్‌’ను కె-12 విభాగంపై దృష్టిసారించి విడుదల చేసినట్లు వెల్లడిరచింది. ఐదు నుంచి 15సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని రియల్‌ స్కూల్‌ విడుదల చేశారు. చక్కగా తీర్చిదిద్దిన ఈ నూతన కోర్సులు, మాస్టర్‌క్లాస్‌లను వ్యక్తిగతంగా ఆ బోధనాంశాలలో నిష్ణాతులైన శిక్షకులు అందిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img