Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌42 5జీ ఆవిష్కరణ

హైదరాబాద్‌ ః స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, శామ్‌సంగ్‌ తాజాగా తమ మొట్టమొదటి ఎఫ్‌ సిరీస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు వెల్లడిరచింది. గెలాక్సీ ఎఫ్‌ 42 5జీ పేరిట దీనిని ఫ్లిప్‌కార్ట్‌పై అందించనున్నారు. అత్యద్భుతమైన ఫీచర్లు నైట్‌ మోడ్‌తో 64 మెగా పిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా, ఈ విభాగంలో అత్యద్భుతమైన 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీం డిస్‌ప్లేను 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 12 బ్యాండ్స్‌ 5జీ మద్దతు కలిగిన గెలాక్సీ ఎఫ్‌ 42 5జీ ను ఆనందం తారాస్థాయికి తీసుకువెళ్లడంతో పాటుగా గేమ్‌ను మరింత ఉన్నతంగా తీసుకువెళ్లే రీతిలో తీర్చిదిద్దారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img