Monday, October 3, 2022
Monday, October 3, 2022

సిప్లా హెల్త్‌ ‘లైఫ్‌ కా ఫస్ట్‌ ఎయిడ్‌’ ప్రచారం ప్రారంభం

హైదరాబాద్‌ : సిప్లా హెల్త్‌కు చెందిన యాంటిసెప్టిక్‌ బ్రాండ్‌ సిప్లాడిన్‌, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘లైఫ్‌ కా ఫస్ట్‌ ఎయిడ్‌’ అనే ఒక శక్తివంతమైన బహుళ-ఛానల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రథమ చికిత్స ప్రాముఖ్యత గురించి చైతన్యాన్ని కలిగించటానికి బహుముఖ-వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. ‘లైఫ్‌ కా ఫస్ట్‌ ఎయిడ్‌’ అనే ఈ ప్రచార నినాదం సిప్లాడిన్‌ బ్రాండ్‌ టాగ్‌ లైన్‌ లోని ‘స్కిన్‌ కా ఫస్ట్‌ ఎయిడ్‌’ నుండి తీసుకోబడిరది. ప్రజలలో ప్రథమ చికిత్స ప్రాముఖ్యతపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. యాంటిసెప్టిక్‌-రోగక్రిమినాశక బ్రాండ్‌ గా సిప్లాడిన్‌ అనేది చిన్న చిన్న కోతలు, గాయాలు, కాలిన గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్స్‌ కొరకు ప్రథమ చికిత్స అందించుటకు సూత్రీకరించబడిరది. ఈ విధంగా సిప్లాడిన్‌ ‘స్కిన్‌ కా ఫస్ట్‌ ఎయిడ్‌’ అనేదానికి న్యాయం చేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img