Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హోండా అమేజ్‌ బుకింగ్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : భారతదేశంలో ప్రీమియం కార్ల ప్రముఖ తయారీదారు హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ సీఐఎల్‌), కొత్త హోండా అమేజ్‌ని 2021 ఆగస్ట్‌ 18న ప్రారంభించింది. కొత్త అమేజ్‌ కొత్త స్టైలిష్‌ రూపంతో, ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్‌ మార్పులు, పెంపొందించిన ఇంటీరియర్లతో లభిస్తోంది. రూ. 21,000 బుక్కింగ్‌ మొత్తంతో దేశంలో అన్ని అథీకృత హోండా డీలర్‌ షిప్స్‌ వద్ద కొత్త కార్‌ ప్రీ-బుకింగ్స్‌ ని కంపెనీ ఆరంభించింది. అదనంగా, రూ. 5,000 మొత్తంతో హెచ్‌ సీఐఎల్‌ వెబ్‌ సైట్‌పై హోండా ఫ్రం హోంవేదిక ద్వారా తమ ఇంటి సౌకర్యం నుండి కస్టమర్లు కార్‌ ని ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేయవచ్చునని మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సీనియర్‌. వైస్‌ ప్రెసిండెట్‌, డైరక్టర్‌ రాజేష్‌ గోయల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img