Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొత్త సాంకేతికాభివృద్ధిలో వికాస్‌ లైఫ్‌కేర్‌


హైదరాబాద్‌: వికాస్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ పరిశోధన ఇన్‌పుట్‌లను షేర్‌ చేసుకోవడానికి వరి పొట్టు నుండి సెల్యులోజ్‌, లిగ్నిన్‌, సిలికా వంటి వివిధ ఆచరణీయ పదార్థాలను అభివృద్ధి చేయడానికి మూడు ప్రపంచ స్థాయి సంస్థలతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ అగ్రో సర్కిల్‌ ప్రాజెక్ట్‌లో న్యూఢల్లీి ఆధారిత కంపెనీ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -వారణాసి, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం చేసుకుంది. ఇది కాకుండా, కంపెనీ అదే ప్రయోజనం కోసం ప్రఖ్యాత స్వీడిష్‌ కంపెనీలైన లైన్‌ ఫ్లో టెక్నాలజీస్‌ ఏబీ, లిక్సియా కంప్యూటర్‌లతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. వ్యవసాయ-పారిశ్రామిక సైడ్‌-స్ట్రీమ్‌ల నుండి సర్క్యులర్‌ మెటీరియల్స్‌ ఉత్పత్తికి వినూత్న వ్యాల్యూ చెయిన్‌ కాన్సెప్టులను సెటప్‌ చేయడం ఆగ్రో-సర్కిల్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యం వికాస్‌ లైఫ్‌ కేర్‌ డైరెక్టర్‌ ఎస్‌. కె.ధావన్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img