London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

పైరోక్సాసల్ఫోన్‌ తయారీకి బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌కు అనుమతి

న్యూఢల్లీ: భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యవసాయ ఇన్‌పుట్‌ల ఉత్పత్తిదారులలో ఒకటైన బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ (బీఏఎల్‌), పైరోక్సాసల్ఫోన్‌ 85% డబ్ల్యుజీ, మరో మూడు కీలక సాంకేతికతలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు రిజిస్ట్రేషన్‌ పొందినట్లు పేర్కొంది. తమ 447వ సమావేశంలో, సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీఆర్‌సీ) సెక్షన్‌ 9(3) ఎఫ్‌ఐఎం, ఎఫ్‌ఐటీ ప్రకారం దేశీయంగా పైరోక్సాసల్ఫోన్‌ 85% డబ్ల్యుజీని తయారు చేయడానికి బీఏఎల్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థల్లో ఒకటైన సీడ్లింగ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చిందని బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ ఎండి విమల్‌ కుమార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img