Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శామ్‌సంగ్‌ సాల్వ్‌ ఫర్‌ టుమారో పోటీకి భారీ స్పందన

గురుగ్రామ్‌: పట్టణాలు, నగరాలు, గ్రామీణ భారతదేశంలో 10,000కి పైగా యువత ఇప్పటికే శామ్‌సంగ్‌ వారి సాల్వ్‌ ఫర్‌ టుమారో ఇన్నోవేషన్‌, ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో నమోదయ్యారు. తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలపై సానుకూలమైన సామాజిక ప్రభావాన్ని కలిగి ఉండే వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించడానికి కొత్త వినూత్నమైన సాంకేతిక సమాధానాలు కనుగొనడానికి భారతీయ యువతలో పెరుగుతున్న కోరికను ఇది ప్రదర్శిస్తుంది. బెంగళూరు, హైదరాబాద్‌, ఢల్లీి, గౌహతి , భువనేశ్వర్‌లో శామ్‌సంగ్‌ నిర్వహించిన రోడ్డు ప్రదర్శనలలో యువత పాల్గొని పలు సూచనలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img