Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్లీపీ హెడ్‌ నూతన ప్రచారకర్తగా రణవీర్‌సింగ్‌

హైదరాబాద్‌: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డీ2సీ ఫర్నిచర్‌ స్టార్టప్‌ బ్రాండ్‌ స్లీపీ హెడ్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణవీర్‌సింగ్‌ను ఎంచుకున్నట్లు వెల్లడిరచింది. సంపూర్ణమైన హోమ్‌ లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌ గా నిలవడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించాలనే బ్రాండ్‌ ప్రణాళికల కనుగుణంగా ప్రచారకర్తను నియమించినట్టు స్లీపీ హెడ్‌ కో ఫౌండర్‌ మాథ్యూ జోసెఫ్‌ చెప్పారు. ప్రతి రోజూ జీవనం వినోదాత్మకంగా మలవాలనేది స్లీపీహెడ్‌ లక్ష్యమని, భారతదేశపు యంగెస్ట్‌ సూపర్‌ స్టార్‌ , స్టైల్‌ ఐకాన్‌ గుర్తింపు పొందిన రణవీర్‌ సింగ్‌ బ్రాండు ప్రాతినిధ్యం వహించేందుకు సరిగ్గా సరిపోతారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img