Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సరళ్‌ పెన్షన్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ ః భారతదేశంలో సుప్రసిద్ధ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తమ సింగిల్‌ ప్రీమియం, నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిస్పేటింగ్‌ ప్రొడక్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సరళ్‌ పెన్షన్‌ను విడుదల చేసింది. ఇది జీవితాంతపు యాన్యుటీ రేట్లను ప్లాన్‌ కొనుగోలు సమయంలోనే అందిస్తుంది. ప్రామాణిక, వ్యక్తిగత, తక్షణ యాన్యుటీ ఉత్పత్తి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సరళ్‌ పెన్షన్‌. అతి సరళమైన ఫీచర్లు మరియు ప్రామాణిక నియమ నిబంధనలు కలిగి ఉన్న ఈ ప్లాన్‌తో వినియోగదారులు తమ రిటైర్‌మెంట్‌ ప్రణాళికలను పూర్తి సమాచారయుక్తంగా చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img