Friday, April 26, 2024
Friday, April 26, 2024

త్వరలో కెనరా రొబెకో మ్యూచువల్‌ వాల్యూ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ

హైదరాబాద్‌ ః కెనరా రొబెకో ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ తమ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ), కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడిరచింది. ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌ ఇది. ఇది వాల్యూ ఇన్వెస్‌మెంట్‌ వ్యూహాన్ని అనుసరించడంతో పాటుగా తమ ఇంట్రిన్సిక్‌ విలువల కన్నా తక్కువ ధరలకు వాణిజ్యం నెరవేర్చుతున్న వ్యాపారాలలో విలువ పెట్టుబడుల వ్యూహం అనుసరిస్తుంది. భవిష్యత్‌లో అవి తమ అసలైన విలువను అందిస్తాయని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img