Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeఅల్లూరి సీతారామ రాజు

అల్లూరి సీతారామ రాజు

వ్యవసాయ రంగాభివృద్ధికి రైతులు మరింత కృషి చేయాలి

డిసిసిబి సీ ఈ ఓ వర్మ విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వ్యవసాయ రంగాభివృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని డిసిసిబి సీ ఈ ఓ వర్మ అన్నారు. డిసిసిబి...

బి సి జి టీకా తోనే క్షయ వ్యాధి నివారణ

ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సౌమ్య విశాలాంధ్ర - చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : - క్షయ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగులకు ఇకనుంచి ఆ వ్యాధికి వ్యాక్సినేషన్ ఉందని...

పేరుకు పౌష్టికాహారం… తిన్నా, తాగినా ప్రాణాంతకం

అంగన్వాడీ కేంద్రాలలో కుళ్ళిన గుడ్లు, ఉబ్బిన పాల ప్యాకెట్లు విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : - ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం భుజించినా, సేవించినా...

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెర…

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలతో ఎర విశాలాంధ్ర - చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగిస్తుండడంతో శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది....

మన్య ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు చేసిన కృషి ఎనలేనిది

అల్లూరి శత వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన పాత్రికేయులు విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మన్య ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు చేసిన కృషి ఎనలేనిదని స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు...

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలి

తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్ విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెదేపా, జనసేన, బిజెపి ల కూటమి బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే...

వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటలక్ష్మి విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనుజారాణి, పాడేరు...

దేశ భవిష్యత్తు బాగుండాలంటే బిజెపి, వైకాపాలను ఇంటికి సాగనంపాలి

సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, వైకాపా ప్రభుత్వాలను ఇంటికి సాగనంపెందుకు ఇండియా కూటమి బలపరచిన అరకు పార్లమెంట్,...

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి

వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ విశాలాంధ్ర - చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మానసిక ఉల్లాసానికి, దేహ దారుడ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వైకాపా ఎస్ టీ విభాగం రాష్ట్ర...

అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలియపరచండి

నారాయణ రవు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి విశాలాంధ్ర - చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఉగాది రోజున సాయిరాం ట్రస్టు తరుపున పుట్టపర్తి ఆలయానికి వెళ్లి అదృశ్యమైన జీకే వీధి మండలం పెదవలస పంచాయతి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img