Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఇదే తరహా పాత్రలు రావచ్చు : కునాల్‌ కపూర్‌

హైదరాబాద్‌ : భవాని అయ్యర్‌ కథతో మితాక్షర కుమార్‌ దర్శకత్వం వహించిన ది ఎంపైర్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఇప్పుడు ప్రసారమవుతోంది. అలెక్స్‌ రూథర్‌ఫోర్డ్‌ రాసిన ది ఎంపైర్‌ ఆఫ్‌ ది మొఘల్‌: రైడర్స్‌ ఫ్రమ్‌ ది నార్త్‌ పేజీల్లో ఒక యువ రాజు కథ ఉంటుంది. హాట్‌స్టార్‌, ఎమ్మాయ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిఖిల్‌ అద్వానీతో కలిసి భారతదేశంలో నిర్మించిన అతి పెద్ద షో, ది ఎంపైర్‌-ఏ ఫిక్షన్‌ సాగా ఆఫ్‌ ఏ వారియర్‌-టర్న్‌డ్‌ కింగ్‌ను విడుదల చేసింది. భారతదేశంలో అత్యుత్తమ ప్రతిభ, అద్భుతమైన విజువల్స్‌, చక్కని పట్టు ఉన్నకథనాన్ని ఒకదానితో మరొకటి పోటీ పడే స్థాయిలో, డిస్నీం హాట్‌స్టార్‌ తన చందాదారులు అందరి కోసం హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ సమర్పణలో ది ఎంపైర్‌ విడుదలై ప్రసారమవుతోంది. మాగ్నమ్‌ ఓపస్‌ టైటిల్‌లో రీగల్‌ కింగ్‌గా, నిర్భయమైన యోధుడిగా నటిస్తున్న నటుడు కునాల్‌కపూర్‌తో మాట్లాడినప్పుడు ఇక భవిష్యత్‌లో ఇలాంటి పాత్రలే వస్తాయని భావిస్తున్నట్లు చెప్పాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img