Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఇదే.. మా ఫ్యామిలీ రహస్యం : జనీలియా

ముంబై : వినోదం, ఆరోగ్యం సమతుల్యం చేయడంలో ప్రతిభావంతురాలైన నటి, మాతృమూర్తి జెనీలియా దేశముఖ్‌ సుపరిచితం. అంతేకాదు, పలు సందర్భాలలో దేశముఖ్‌ కుటుంబ ఆరోగ్యం కాపాడటానికి తనదైన ప్రయత్నాలు చేస్తుంటారు. వర్షాకాలం పూర్తిగా వచ్చేయడంతో, జెనీలియా ఇప్పుడు అతి సరళమైన ఇంటి చిట్కాలపై ఆధారపడటంతో పాటుగా ఇంటి వద్దనే ఉండి వర్షాకాలపు వినోదాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూనే వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. తమ కుటుంబ ఆరోగ్యం తమ రోజును యోగా, డీప్‌ బ్రీతింగ్‌ వ్యాయామాలతో ఆరంభిస్తామని ఆమె తెలిపారు. ఈ యోగా తరువాత, సీజనల్‌ ఫ్రూట్స్‌, కూరగాయలతో ఆరోగ్యవంతమైన ఆహారం మాత్రమే తీసుకునేలా ఆమె చర్యలు తీసుకుంటానన్నారు. అవసరమైన విటమిన్స్‌ కలిగి ఉండే ఈ పదార్థాలు రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img