Monday, April 22, 2024
Monday, April 22, 2024

చీరకట్టులో సాయిపల్లవి

హైదరాబాద్‌ : కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో సహజ నటి సాయిపల్లవి. కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే వివిధ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కోలీవుడ్‌లో ధనుష్‌ నటించిన ‘మారి’ చిత్రంలో అదరగొట్టిన సాయిపల్లవికి మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తాజా సమాచారం. ఇదిలావుంటే, ఈమె ఇప్పుడు తన చెల్లెలు కోసం మోడల్‌గా అవతారమెత్తారు. ఎప్పుడూ లంగావోణీలో కనిపించే సాయిపల్లవి, చెల్లి కోసం అదిరిపోయే చీరకట్టులో కనిపించింది.
చీరకట్టులో ఉన్న సాయిపల్లవిని ఆమె చెల్లి ఫొటోలు తీశారు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. పైగా ఈ ఫొటోలను
అనేక వందల మంది షేర్‌ చేస్తుండటంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అవి వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img