Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

తాహశీల్దార్‌ ఆఫీసులో జూనియర్‌ ఎన్టీఆర్‌

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని తాహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం శంకర్‌పల్లి తాహశీల్దార్‌ కార్యాలయానికి విచ్చేశారు. మండలంలోని గోపులారం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని 6.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసినందుకు శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా సమాచారం. అనంతరం అభిమానులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img