Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నితిన్‌తో నిధి అగర్వాల్‌..!

హైదరాబాద్‌ : యూత్‌స్టార్‌ నితిన్‌తో నిధి అగర్వాల్‌ జతకట్టబోతోంది. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్‌ సరసన ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, గల్లా అశోక్‌తో ‘హీరో’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళ సినిమాలలోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు నితిన్‌తో నటించే అవకాశం దక్కించుకుందట. ఇక ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందించనున్నారు. కాగా నితిన్‌ తాజాగా ‘మాస్ట్రో’ మూవీతో వచ్చి హిట్‌ అందుకున్నాడు. ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img