Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

‘పక్కా కమర్షియల్‌’ తాజా అప్‌డేట్‌


మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌.. యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా బన్నీవాసు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. హీరో గోపీచంద్‌, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రంకు సంబంధించిన అప్‌డేట్స్‌ దర్శకుడు మారుతి తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే సింహ భాగం పూర్తయిందన్నారు. ఈ చిత్రానికి జకేస్‌ బీజాయ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.కె.ఎన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img