Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

15న ‘భీమ్లా నాయక్‌’ నుంచి మరో పాట

హైదరాబాద్‌ : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో సాగర్‌ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’ నుంచి తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని ‘అంతా ఇష్టం’ అనే పాట అక్టోబర్‌ 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ తెలియజేస్తూ..పవన్‌ కల్యాణ్‌, నిత్యామేనన్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం నిర్మితమవుతుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img