Friday, December 2, 2022
Friday, December 2, 2022

చైనాలో మరో కొత్త వైరస్‌


మరో కొత్త వైరస్‌ చైనాలో బయటపడిరది. మంకీ బిగా పిలిచే ఈ కొత్త రకం వైరస్‌ తాజాగా చైనాలో దీని కారణంగా తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్యనిపుణుడు మంకీ బి వైరస్‌ సోకి మరణించాడు. ఇది మనిషికి సోకినప్పుడు ప్రధానంగా కేంద్ర నాఢీ వ్యవస్థపైనే దాడి చేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌ వెల్లడిరచింది. దీని బారిన పడి వాళ్లలో 70 నుంచి 80 శాతం మంది మరణించారు. ఈ వైరస్‌ సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట లక్షణాలు కన్పిస్తాయంటున్నారు. ఈ వైరస్‌ సోకిన తర్వాత 1 నుంచి 3 వారాల్లోపు లక్షణాలు కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img