Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

మోదీ అన్యాయాన్ని ఎండగడుతూ..
రేపు, ఎల్లుండి నిరసనలు

. బీజేపీయేతర పార్టీలు భాగస్వాములు కావాలి
. ఏం చేశారని జగన్‌ స్వాగత ఏర్పాట్లు ?
. విశాఖలో కార్మికుల అరెస్టులకు వామపక్షాల ఖండన

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదేపదే చేస్తున్న అన్యాయానికి నిరసనగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించినట్లు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img