Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చంద్రబాబుకు భారీ ఊరట- బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించింది. గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ దాఖలు చేసిన కేసులో గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ తన తీర్పును ప్రకటించింది. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల వ్యవహారంలో సీఐడీ చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు కొన్నిఅంశాల్ని పట్టించుకోలేదని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇవాళ ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల పై అనర్హత వేటు విచారణ వేళ కీలక పరిణామాలు..!! అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు సమర్ధించింది. ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడదని తేల్చిచెప్పింది. దీంతో గతంలో హైకోర్టును ఇచ్చిన తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img