Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పుతిన్‌పై తిర‌గ‌బ‌డ్డ ప్రైవేట్ మిలిట‌రీ

ర‌ష్యాలో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పుతిన్‌కు అండ‌గా ఉన్న వాగ్న‌ర్ ప్రైవేటు మిలిట‌రీ గ్రూపు ఇప్పుడు తిర‌గ‌బ‌డింది. ర‌ష్యా సైన్యం, వాగ్న‌ర్ మెర్సిన‌రీ ద‌ళాల మ‌ధ్య అంత‌ర్ యుద్ధం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం రాత్రి ర‌ష్యా అంత‌టా సెక్యూర్టీని పెంచేశారు. ఇంట‌ర్నెట్‌ను కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం చేశారు. మాస్కో వీధుల్లో మిలిట‌రీ ట్ర‌క్కులు ప‌హారా కాస్తున్నాయి.

శ‌నివారం తెల్ల‌వారుజామున ర‌ష్యా న‌గ‌ర‌మైన రోస్టోవ్ ఆన్ డాన్ న‌గ‌రంలోకి వాగ్న‌ర్ ద‌ళాలు ఎంట‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఓ ప్ర‌భుత్వ బిల్డింగ్‌ను ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్య‌క్తులు చుట్టుముట్టిన‌ట్లు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. రెండు ట్యాంక్‌లు ఆ బిల్డింగ్‌ను టార్గెట్ చేసే రీతిలో ఉన్నాయి. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఆ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. శాంతియుతంగా ఉండాల‌ని సంకేతాలు పంపారు.వాగ్న‌ర్ మిలిట‌రీ అధినేత య‌వ‌జెని ప్రిగోజిన్‌.. ర‌ష్యా అధ్య‌క్షుడిపై తిరుగుబాటు ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆర్మీకి వ్య‌తిరేకంగా అత‌ను దాడుల‌కు దిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఉక్రెయిన్‌లో సైనిక తిరుగుబాటుకు ప్రిగోజిన్ ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రిగోజిన్‌ను అరెస్టు చేయాల‌ని క్రెమ్లిన్ ఆదేశాలు జారీ చేసింది. సైనిక తిరుగుబాటు కార‌ణంపై విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.సైనిక తిరుగుబాటు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ర‌ష్యా ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఫోర్ట్రెస్‌ను చేప‌ట్టింది. న‌గ‌రాల‌ను, ప్ర‌భుత్వ బిల్డింగ్‌ల‌ను కాపాడుకోవాల‌ని ర‌ష్యా చూస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్ర‌క‌టించిన ర‌ష్యాకు వాగ్న‌ర్ ద‌ళాలు చాన్నాళ్లూ చేయూత‌ను అందించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img