Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర గత రెండు రోజులుగా పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్‌ ధర మరో రూ.100 పెరిగి రూ.47,100కు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్‌లో తులం రూ.51,280 పలుకుతోంది. ఇక సిల్వర్‌ విషయానికి వస్తే గత వారం వ్యవధిలో రూ.3500 మేర పెరిగిన వెండి ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1000 మేర పతనమైంది. దీంతో రేటు 63 వేల 500 రూపాయలకు తగ్గింది. అక్టోబర్‌ 21న రూ.500, 22న రూ.1700, అక్టోబర్‌ 25న 300 రూపాయలు, 26న రూ.1000 ఇలా వరుసగా పెరుగుకుంటూ వెళ్లడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img