Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్‌ పత్రాలను తాజాగా దాఖలు చేశారు.ట్రంప్‌ 2024వ సంవత్సరంలో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి తన అభ్యర్థిత్వాన్ని స్థాపించడానికి పత్రాలను దాఖలు చేశారు.అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ ప్రకటన వెలువడిరది.అమెరికా సెనేట్‌లోని 50 స్థానాల్లో, రిపబ్లికన్లు 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది.అమెరికా హౌస్‌లో 217 స్థానాల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు 207 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్‌ గత కొన్ని నెలలుగా సంకేతాలు ఇస్తున్నారు.ఇటీవల అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడుతూ తాను మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు.డొనాల్డ్‌ ట్రంప్‌ 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ చేతిలో ఓడిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img