Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏసీబి అధికారులకు పట్టుబడ్డ సూరారం పోలీస్ స్టేషన్ సిఐ ఆకుల వెంకటేశం

. ల్యాండ్ గ్రాబింగ్ కేసునుండి తప్పించేందుకు 5 లక్షలు డిమాండ్
. రూ..1 లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకొని విచారిస్తున్న ఏసీబి అధికారులు

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : సూరారం పోలీస్ స్టేషన్ సిఐ ఆకుల వెంకటేశం ఏసీబి వలలో చిక్కాడు.ఆంటీ కరెప్షన్ బ్యూరో డీఎస్పి ఆనంద్ కుమార్ విలేకరులతో తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ మండల పరిధి గాజులరామరం విలేజ్ లో ఓ స్థలం వివాదంపై సదరు కంప్లైంట్ దారుడు సాయిరాజ్ అనే వ్యక్తిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు కాగా, అట్టి కేసును మాపి చేసేందుకు సూరారం పిఎస్ సిఐ వెంకటేశం సాయిరాజ్ ను రెండు లక్షలు అడగగా అతను రెండు లక్షలు సిఐ సమర్పించుకున్నాడని,తదనంతరం అదే భూమి విషయంలో సాయిరాజ్ నిర్మాణం చేసుకునేందుకు సిఐ వెంకటేశం మళ్ళీ 5 లక్షలు డిమాండ్ చేయగా అతను ఏసీబి అధికారులకు పిర్యాదు చేశారని,అందులో భాగంగానే 1 లక్ష రూపాయలను లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబి డీఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉందని తదనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img