Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌గా క్యూ డాంగ్యూ మళ్లీ ఎన్నిక

రోమ్‌: ఐక్యరాజ్య సమితి ఆహారం,వ్యవసాయ సంఘం (ఎఫ్‌ఏఓ) డైరెక్టర్‌ జనరల్‌గా క్యూ డాంగ్యూ తిరిగి ఎన్నికయ్యారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే 43వ ఎఫ్‌ఏఓ సదస్సు క్రమంలో ఆయన ఆదివారం మరోమారు ఈ పదవికి ఎన్నిక జరిగింది. తొలుత 2019 జూన్‌లో క్యూ డైరెక్టర్‌ జనరల్‌గా ఎన్నిక కాగా ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి చైనా పౌరుడిగా నిలిచారు. అంతర్జాతీయ ఆహార భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అన్ని దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందే దేశాలకు ఆహార, వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఆయన సేవలను గుర్తించిన ఎఫ్‌ఏఓ సభ్యదేశాలు మరోమారు డైరెక్టర్‌ జనరల్‌గా క్యూ డాంగ్యూను ఎన్నుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img