Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సాయం చేసిన దేశాలకు క్యూబా కృతజ్ఞతలు

హవానా : దేశంలో కోవిడ్‌`19 మహామ్మారిని ఎదుర్కొనేందుకు సహాయం చేసిన లాటిన్‌ అమెరికన్‌ , కరేబియన్‌ దేశాలకు క్యూబా కృతజ్ఞతలు తెలిపింది. చిలీ, పనామా, మెక్సికో, డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశాల నుండి క్యూబా ప్రజలకు, పార్లమెంటేరియన్లకు రక్షణ, సిరంజిలు, మాస్క్‌లు, యాంటిబయోటిక్స్‌ , డయాలసిస ్‌బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు అందించిన వారికి ప్రత్కేకంగా క్బూన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీపుల్స్‌ విత్‌ పీపుల్స్‌ అభినందనలు తెలిపింది. కాంటినెంటల్‌ నెట్‌వర్క్‌ తరఫున లాటిన్‌అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో వైద్యులుగా శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ లిలియా క్యూబాపై అమెరికా అంక్షలను తీవ్రంగా గర్హించారు.
28వ హవానా అంతర్జాతీయ కవితోత్సవానికి క్యూబా పిలుపు
ఈ శతాబ్దపు ప్రముఖ క్యూబా కవులు కరిల్డా ఆలివర్‌, జీస్‌ ఓర్టాలకు క్యూబా కవులు ఘన నివాళులర్పించారు. వచ్చే ఏడాది మే 4 నుంచి 28 వరకు జరుగునున్న కవితోత్సవాలను వర్చువల్‌గా నిర్వహించేందుకు నిర్ణయించింది. పెరూవియన్‌ కవి సీజర్‌ వల్లెజో 100వ వార్షికోత్సవం సందర్బంగా అమెరికన్‌ కవి టియార్ర బల్డాయ రాసిన వేస్ట్‌లాండ్‌ పుస్తకాన్ని ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనుంది. మానవ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నందున మానవజాతిని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మానవజాతి పునరుద్దరణ ప్రధాన లక్ష్యంగా కవితాగోష్టి జరుగనుంది. పర్యావరణ క్షీణత, ప్రకృతి వనరుల వినాశనం, కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచ పర్యావరణంపై పెను ప్రభావం చూపింది. కవులు తమ రచనలను ఇంగ్లీషు భాషలో వీడియో రికార్డింగ్‌ ద్వారా మార్చి 21లోపు అందవలసి ఉందని 28వ ఎడిషన్‌లో ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img