Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్నికలకు నికరాగ్వా సిద్ధం

నికరాగ్వా : మధ్య అమెరికా దేశమైన నికరాగ్వా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. ఆదివారం జరగనున్న ఓటింగ్‌కు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికే ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో శాండినిస్టా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) విజయం సాధిస్తుందని విశ్లేషకుల అంచనా. అయితే దీనికితోడు మరో ఆరు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా వరుసగా నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే బైడెన్‌ ప్రభుత్వం సరికొత్తగా నికరాగ్వాపై ఆంక్షలను మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ప్రభుత్వం నికరాగ్వాలో బూటకపు ఎన్నికలు నిర్వహిస్తుందన్న ఆరోపణల మధ్య తాజా ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా 1979లో శాండినిస్టా విప్లవం నుండి నికరాగ్వాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయని నొక్కి చెబుతున్నారు. అమెరికా కీలుబొమ్మలు ఎన్నికల్లో గెలిస్తేనే ఎన్నికలు చెల్లుబాటు అవుతాయి. ఓడిపోతే చెల్లుబాటు కావు. దేశాన్ని అస్థిరపరచడానికి సాధ్యమైనంత చేస్తుంది. ఇది క్యూబా, బొలీవియా, బ్రెజిల్‌లో జరిగింది. కాగా లాటిన్‌ అమెరికా దేశాల్లో అమెరికా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img