Friday, April 26, 2024
Friday, April 26, 2024

మట్టి ఖర్చులకు ఆర్థిక సాయం

విశాలాంధ్ర – గూడూరు: గూడూరు మండలం మల్లవోలు ముదిరాజ్ పాలానికి చెందిన పూల టాటాన్ అనే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయాడు ఆయన దహన సంస్కారాలు నిమిత్తం మల్లవోలుకు చెందిన హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ పడవల మోహన్ త్రినాథ్ ప్రత్తిపాటి స్వామి తదితర ముదిరాజుపాలెం పెద్దలు విశాలాంధ్ర గూడూరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img