Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కన్నుల పండగగా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం

విశాలాంధ్ర – గూడూరు : కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దానిలో భాగంగా ,గూడూరు మండల తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మాచార్యులు ఆర్ ఎస్ ఎస్ జమదగ్ని, మట్ట. శ్రీనివాసరావు సన్నాఫ్ జగపతి, ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు మండలం రామానుజ వత్రపల్లి గ్రామం శ్రీ కోదండ రామాలయంలో వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతము కన్నుల పండుగగా గ్రామ ప్రజలు సహాయ సహకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img