Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎస్ ఎన్ పురం సీఐగా వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర- విజయవాడ (క్రైమ్) : విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ సీఐ గా వెంకట నారాయణ శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ కు నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ పురం సీఐ గా ఉన్న బాల మురళి కృష్ణ ను సీఎస్ బి కు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img