Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓ హెచ్ ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని మేకడోన గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు జలజీవన్ మిషన్ కింద ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్ పటేల్ ఓ హెచ్ ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకడోన గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి శాశ్వత పరిష్కారం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాము మూకన్న, యోగేంద్ర గౌడ్, నాగేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img