Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముచ్చుమర్రి బాలిక వాసంతి అదృశ్యం కేసు..నిర్లక్ష్యం వహించిన సిఐ.ఎస్ఐ లు సస్పెండ్


కర్నూలు రేంజ్ డీ.ఐ.జీ. సి. హెచ్. విజయరావు

ఎస్ఐ జయ శేఖర్

విశాలాంధ్ర ,మిడుతూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించిన తొమ్మిది ఏళ్ల బాలిక వాసంతి అదృశ్యం కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది .నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ Cr.No.69/2024 లో బాలిక మిస్సింగ్ కేసు జరిగిన విషయం తెలిసిన తర్వాత ఫిర్యాదు పట్ల బాధ్యతారాహితంగా నిర్లక్ష్యం వహించినందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ. విజయ భాస్కర్ మరియు ముచ్చుమర్రి ఎస్సై ఆర్‌.జయ శేఖర్‌ ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి సిహెచ్. విజయరావు వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img