Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అందుకే ఎదురు తిరగాల్సి వచ్చింది: మహారాష్ట్ర సీఎం షిండే

మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఓ ఇంటర్వ్యూలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే కీలక విషయాలు వెల్లడిరచారు.మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అన్నారు. 2019 లో తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే… కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పడిరదన్నారు. దాని కారణంగా, హిందుత్వ, సావర్కర్‌, ముంబై బాంబు పేలుళ్లు, దావూద్‌ ఇబ్రహీం, ఇతర సమస్యలు వచ్చినప్పుడు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయామని షిండే అన్నారు. ఎన్నికల్లో తమ చేతిలో ఓడిన వారికి మిత్రపక్షాలు అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. దాంతో, తమ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పనులు చేయడంలో ఇబ్బంది పడ్డారన్నారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, ఈ విషయంపై అధిష్ఠానంతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని అన్నారు. అందుకే 40-50 మంది ఎమ్మెల్యేలు థాకరే ప్రభుత్వంపై ఎదురు తిరగాల్సి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img