Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

అరుణాచల్‌ ప్రదేశ్‌ లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు

అరుణాచల్‌ ప్రదేశ్‌ లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.7గా నమోదైంది. భూకంపం రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img