Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఊపిరితిత్తులపై డెల్టా క్రాన్‌.తీవ్రత ఎక్కువ

నిపుణుల హెచ్చరిక
కరోనా డెల్టా వేరియంట్‌తో జరిగిన నష్టం తెలిసిందే. ఆక్సిజన్‌ అవసరమై, చివరికి కొరత ఏర్పడిన పరిస్థితులను గతేడాది వేసవిలో చూశాం. ఇప్పుడు వెలుగు చూసిన డెల్టా క్రాన్‌ కొత్త వేరియంట్‌ కూడా ఊపిరితిత్తులపై అంతే తీవ్రతను చూపించగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్‌ రకాలతో ఏర్పడిన రకమే డెల్టా క్రాన్‌, ఈ ఏడాది జనవరిలో డెల్టా క్రాన్‌ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి. అప్పుడేమంత ప్రభావం చూపించలేదు. కానీ, ఇప్పుడు ఎక్స్‌ బీసీ, ఎక్స్‌ఏవై, ఎక్స్‌ఏడబ్ల్యూ అనే కొత్త రీకాంబినెంట్‌ వైరస్‌ రకాలు విస్తరిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. డెల్టా అంత ప్రమాదకరమైనవే కాకుండా, ఒమిక్రాన్‌ మాదిరి వేగంగా వ్యాప్తి చెందే గుణాలను కలిగి ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. డెల్టాతోపాటు, ఒమిక్రాన్‌లో స్టెల్త్‌ వేరియంట్‌ గా పిలిచే బీఏ.2 కలగలిసిన రూపమే ఎక్స్‌ బీసీ. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌ లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్‌ బీబీ పైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ రీకాంబినెంట్‌ వేరియంట్లు. ఒకటికి మించిన వైరస్‌ వేరియంట్లు కలసినప్పుడు ఇలా పిలుస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img