Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దూరదర్శన్‌కి 63ఏళ్లు-సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

ఇప్పుడంటే డీటీహెచ్‌లు, శాటిలైట్‌ టెలివిజన్‌ వ్యవస్థలు, కేబుల్‌ టీవీ వ్యవస్థలు ఉన్నాయి. 90వ దశకంలోనూ అంతకముందు మాత్రం యాంటిన్నాలే టీవీ ప్రసారాలకు ఊతం. అప్పట్లో దూరదర్శన్‌ ఛానల్‌ ఒక్కటే ప్రసారమయ్యేది. నాటి తరం వారికి వారాంతపు రోజుల్లో శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ ఫిల్ములు, వార్తలు.. ఇలాంటి కార్యక్రమాలతో దూరదర్శన్‌ జాతీయస్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత కాలంలో దూరదర్శన్‌ ప్రాంతీయ చానళ్లు కూడా వచ్చాయి. ఇక అసలు విషయానికొస్తే… నేడు దూరదర్శన్‌ పుట్టినరోజు. 1959 సెప్టెంబరు 15న ఈ చానల్‌ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. దూరదర్శన్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న దూరదర్శన్‌ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల తరబడి ప్రజలకు సేవలు అందిస్తున్న దూరదర్శన్‌ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. దూరదర్శన్‌ భాండాగారంలో భద్రపరిచిన అనేక కథనాలు, కార్యక్రమాలు భారతదేశ సుసంపన్న చరిత్రకు తరగని నిధి అని అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img