Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి మృతి

బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి బుధవారం తెల్లవారు జామున ముంబైలోని క్రిటికేర్‌ హాస్పిటల్‌లో మృతిచెందారు. కరోనా బారిన పడిన బప్పీ లహరి గత ఏప్రిల్‌ లో తిరిగి ఆసుపత్రిలో చేరారు. ఆలస్యంగా కోలుకున్నారు. కానీ, ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. 1952, నవంబర్‌ 27 వ తేదీన జన్మించిన బప్పి లహరి, హిందీ, తెలుగు తో పాటుగా పలు బాషల్లో సినిమాలకు సంగీతం అందించారు. ‘చల్తే చల్తే,’ ‘డిస్కో డాన్సర్‌’ , ‘షరాబి’ వంటి అనేక హిట్‌ ఆల్బమ్‌లను స్వరపరిచారు. తెలుగులో సింహాసనం, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, నిప్పు రవ్వ, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ వంటి తెలుగు హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img