Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌..

ఐదుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం ఉదయం భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్యారపట్టి అటవీ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img