Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

మోదీ బహుమతులకు ఈఆక్షన్‌

న్యూదిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేయనున్నట్లు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడిరచింది. క్రీడలకు సంబంధించిన కానుకలు, ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ విజేతలు మోదీకి అందించిన బహుమతులు, మెమెంటోలకు ఈ ఆక్షన్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. అయోధ్య రామమందిర్‌కు సంబంధించిన జ్ఞాపిక కూడా వేలానికి సిద్ధంగా ఉందని తెలిపింది. ఆసక్తిగల వారు సెప్టెంబరు 17అక్టోబరు 7వ తేదీ మధ్య ఈ`ఆక్షన్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img