Monday, December 5, 2022
Monday, December 5, 2022

వాటిపై.. చర్చించడానికే భయం

: ప్రియాంక గాంధీ

మామిడి పండ్లను ఎలా తినాలి? వంటి చిన్న చిన్న అంశాలను చర్చిస్తారు కాని.. నిత్యావసర ధరల పెంపుపై మాత్రం సభలో చర్చించరని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలతో పాటు మరిన్ని అంశాలపై సభలో కిమ్మనరు..వాటిపై చర్చించడానికే భయపడతారని ట్వీట్‌ చేశారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాత్రం తాము అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img