Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దిల్లీలో భారీ వర్షాలు


నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఢల్లీి-ఎన్సీఆర్‌, గురుగ్రామ్‌, మనేసర్‌, ఫరిదాబాద్‌, నోయిడా, సోనిపట్‌, రోప్‌ాతక్‌ తదతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్ల పైకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్‌లోని సదరన్‌ పెరిఫెరల్‌ రోడ్‌ జలమయమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం తలెత్తింది.మరో రెండు మూడు రోజులపాటు దిల్లీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడిరచింది. కాగా రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో… విపరీతమైన వేడి, ఉక్కపోతతో సతమతమైన ఢల్లీి వాసులు.. వర్షాలు కురిశాక ఉపశమనం పొందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img