Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

న‌దిలో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాఫ్ట‌ర్.. తప్పిన ప్రాణాపాయం

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ లో ముగ్గురు ఉన్నారు. కాగా వారు గాయాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. జమ్మూకశ్మీర్ లోని కిశ్త్‌వాఢ్ సమీపంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్‌ శకలాలు గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ (Aూన ణష్ట్రతీబఙ నవశ్రీఱషశీజ్‌ూవతీ) జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్‌ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img