London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

బీజేపీ విద్వేషంతో భారత్‌కు చాలా చెడ్డపేరు : రాహుల్‌ గాంధీ

రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగా భారత్‌ జోడో యాత్ర సాగుతుందని, ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. బీజేపీ విద్వేషంతో భారత్‌కు చాలా చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి యాత్ర వెళ్లడం సాధ్యం కాదు.. అందుచేతనే వీలైనన్ని రాష్ట్రాలను పాదయాత్రలో కవర్‌ చేస్తున్నామన్నారు. బీజేపీ ఆర్థిక విధానాలను అందరూ వ్యతిరేకించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img