Friday, June 9, 2023
Friday, June 9, 2023

అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు :  నెల్లూరుకేఏసి కళాశాలనుఎమ్మెల్సీపర్వతరెడ్డిచంద్రశేఖర్రెడ్డి
సందర్శించారు.ఆర్ఐఓవరప్రసాద్రావుడివిఈఓ మధుబాబు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్వాగతంపలికిసన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి పలువురుఅధ్యాపకులను కలిసి.వారిసమస్యలనుఅడిగి తెలుసుకున్నారు.ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలుతీసుకుంటానని తెలిపారుఅనంతరం ఎమ్మెల్సీచంద్రశేఖర్రెడ్డిమాట్లాడుతూjఅధ్యాపకులకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి తనను కలవచ్చని చెప్పారు.ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో   కళాశాల ప్రిన్సిపాల్ గురవయ్య,కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు సునీల్ శర్మ,సందాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img